గూడూరు పార్టీ సంస్థ గత ఎన్నికలు భాగంగా శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ సూచనల మేరకు
గూడూరు టిడిపి క్యాంప్ కార్యాలయం నందు గూడూరు పట్టణం పార్టీ అధ్యక్షులు/ ప్రధాన కార్యదర్శి, గూడూరు రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు/ ప్రధాన కార్యదర్శి ఎన్నికలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు శివ కోటా రెడ్డి, విజయబాబు మరియు గూడూరు పట్టణం పరిశీలకులు రాధా కృష్ణ నాయుడు ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు.గూడూరు పట్టణం అధ్యక్షులుగా పులిమి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి గా నిమ్మకాయల నరసింహులు పట్టణలోని వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్సులుగా, గూడూరు రూరల్ మండలం అధ్యక్షులుగా కొండూరు వెంకటేశ్వర్లు రాజు, ప్రధాన కార్యదర్శి గా ముమ్మడి అమరేంద్ర మండల పరిధిలోని గ్రామ అధ్యక్ష/ ప్రధాన కార్యదర్సులు గా ఎన్నుకోవడం జరిగింది.


