NTR భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాశిం. సునీల్ కుమార్ అదేశాలు మేరకు చెన్నూరు గ్రామానికి చెందిన ముప్పాళ్ళ.హరిరెడ్డి కి (డయాలసిస్ అనారోగ్యం )తో బాధ పడుతున్నా అతనకు కొత్తగా ఈ నెలలో 10,000 పెన్షన్ మంజూరు అయింది. టీడీపి నాయకురాలు,తిరుపతి జిల్లా మాహిళ కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి స్యయంగా హరి రెడ్డి కి గృహానికి వెళ్లి పెన్షన్ ను అధించటడం జరిగింది.