అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చికిత్స చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 19 లక్షల 66 వేల 026 రూపాయుల- 24 చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్
లబ్ధిదారుని వివరాలు…
గూడూరు పట్టణం – గమల్ల పాలెం కు చెందిన కోటూరు ద్రాక్షాయని-150000/-, నాశిన వెంకటరమణయ్య – 74804/- బనిగిసాహేబ్ పేట కు చెందిన SK సలిమా గారికి -40395/- SD సర్తాజ్ గారికి -34703/-, దుప్పటి మధు గారికి-22714/- ముంగర రాం ప్రసాద్ -31608/- బాలాజీ నగర్ కి చెందిన అశోక్ కుమార్ -15000/- EVR పల్లి కి చెందిన గొట్టిపోలు ధనంజయ -31608/- దుర్జేటి నగర్ కు చెందిన మన్నూరు రమాదేవి -94876/- PSR పార్క్ కి చెందిన రవి కుమార్ -51087/- ఇందిరా నగర్ కి చెందిన –లల్లు ప్రసాద్ యాదవ్ 66705/- విజయ గారికి 120000/-
గూడూరు మండలం గొల్లపల్లి గ్రామానికి చెదిన గుండుబోయిన సురేంద్ర 33695/- వేములపాలెం చెందిన అనిత 25541/- TV పల్లి చెందిన ఈతమొక్కల చిన్నమ్మ 33147/- పుట్టా శకుంతల గారికి 391244/-
చిల్లకూరు మండలం – తొణుకుమాల గ్రామానికి చెందిన అమీర్ బాష -57522/- తీపనూరు గ్రామానికి చెందిన తలారి పెంచలమ్మ గారికి 98723/- చేడిమాల గ్రామానికి చెందిన బుర్రి వెంకటేశ్వర్లు 25000/- కొత్తపాలెం చింతవరం కు చెందిన దర్శి శ్రీనివాసులు గారికి-400000/- రామారెడ్డి పాలెం కు చెందిన అన్నం సుప్రజ -23920/-
కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామానికి చెందిన ఇంగిలాల వెంకటేశ్వర్లు 76561/-
వాకాడు మండలం – తిరుమూరు గ్రామానికి చెందిన ఇంగిలాల మల్లికా – 51173/-
చిట్టమూరు మండలం గుణపాడు గ్రామానికి చెందిన పెంచేటి సుహాసిని – 16000/-
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవటం కోసం ఎమ్మెల్యే ను సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు.
