దళిత యువకుడు పవన్ పై దాడి,చేసిన వారిని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి
ఏపీ యస్సీ కమీషన్ చేర్మెన్ శ్రీ కె s.జవహార్ గారు. ఎస్పీ గారి కి అదేశాలు ఇచ్చారు.
*రాష్ట్ర యస్సీ కార్పొరేష న్ డైరెక్టరు డా *పూరిమిట్ల* కుమారి పాల్గొన్నారు.
తిరుపతిలో దళిత యువకుడు పవన్ పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిలో అతని అనుచరులు దినేష్ రెడ్డి అనిల్ రెడ్డి దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఎస్సీ కమిషన్ చేర్మెన్ గారు తిరుపతి లో రుయా ఆస్పత్రిలో డాడీ కి గురైనా పవన్ ను పరమర్శిoచి చారు, తప్పకుండా న్యాయం, జరుగుతుంది చెప్పడం జరిగింది.దోషులకు శిక్ష పడుతుంది , ఈ సంఘటనకు కారకులైన వారిని .యస్సి, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టి అరెస్ట చేయాలని,సంఘటన సభ్య సమాజం తలదించుకునే, విధంగా ఉందని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని దోషులు ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేని తక్షణమే దినేష్ రెడ్డి. అనిల్ రెడ్డిలను .అరెస్టు చేయాలని . తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యస్సి కార్పోరేషన్ డైరెక్టర్ _డా.పూరిమిట్ల కుమారీ
పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు . దళిత సంఘం నాయకులు. తిరుపతి. ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ. పార్లమెంటు టిడిపి పార్టీ అధ్యక్షుడు నరసింహా యాదవ్. గారు తిరుపతికి పార్లమెంటు యస్సీ సెల్ అ్యక్షుడు డా.శ్రీపతి బాబు. మరియు సత్యవేడు నియోజకవర్గం యస్సి సెల్. అధ్యక్షుడు వి.సాదు. కెవి బి.పురం జీనసేన మండల, అధ్యక్షుడు వి.థామస్. సత్యవేడు నియోజకవర్గం తిన్సప్ ఉపాధ్యకషు డు . స్టాలిన్. నాయకులు, కార్యకర్తలు.పాల్గొన్నారు.