తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం.!!స్కూటర్ ను ఢీకొన్న ట్రాక్టర్ ఒకరికి గాయాలు!! పెళ్లకూరు ఆగస్టు 13 పెన్ పంచ్ : మండలంలోని పెన్నేపల్లి వద్ద గల స్వర్ణముఖి టవర్స్ దగ్గర నాయుడుపేట నుండి సర్వీస్ రోడ్డు మీదుగా శిరసానంబేడు వైపు వస్తున్న ట్రాక్టర్ పెన్నేపల్లి క్రాస్ వద్ద శ్రీకాళహస్తి వైపు మలుపు తిరుగుతున్న యాక్టివా స్కూటర్ను ఢీకొంది ఈ ఘటనలో స్కూటర్ పై ఉన్న కందుకూరి నాగ సతీష్ కు కుడి కాలుకు గాయం కాగా అంబులెన్స్ సిబ్బంది అతనిని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించ రూ రూట్ పెట్రోలింగ్ పోలీస్ షేక్ రఫీ సంఘటన స్థలానికి చేరుకుని సమాచారాన్ని పై అధికారులకు తెలియపరిచారు కేసు దర్యాప్తు చేస్తున్నారు
