గూడూరు మండలం వేడిచర్ల గ్రామంలో :- వినాయక చవితి సందర్బంగా అరుంధతి వాడ నందు జరుగుతున్న వినాయక స్వామి పూజ కార్యక్రమంలో పాల్గొని, సరదాగా ఆటపాటలతో గ్రామ ప్రజలతో మమేకమై యువత లో ఉత్సాహాన్ని కలిగిస్తూ మీకు అండగా నేను సైతం అంటూ కార్యక్రమంలో పాల్గొన్న…శ్రీ దామోదర్ గారు* .
💥 వెడిచర్ల గ్రామంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాలు మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చిన ముందు గా తానే ఉంటూ ప్రజలు మెచ్చిన ప్రజా నాయుకుడు గా అందరి మన్ననలు పొందుతున్న నాయుకుడు
గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన ప్రజలతో మమేకం మై వర్ణాలు ఎంచక సాధారణ వ్యకి గా ముందుకు సాగిపోతున్న
ధి. లెజెండ్రి లీడర్. 👍
