ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు “ఓటు దొంగ దిగిపో”అనే కార్యక్రమం
గూడూరు పట్టణంలో పంటా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈసందర్భంగామాట్లాడుతూ
ఎలక్షన్ కమిషన్ ఒకరాజ్యంగ వ్యవస్థ అటువంటి వ్యవస్థ కేంద్రప్రభుత్వం లో వున్నా బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ను తన అధికారం బలం తో సామ,వేద దండోపాయలను ఉపయోగించి బీజేపీ తన చేతిలో కీలుబొమ్మగా మర్చివేసిదని అన్నారు. 2024 సారవతిరక ఎన్నికలు బీజేపీ కి NDAకూటమి కీ అధికారం వచ్చే విధంగా ఈవీఎం లు మేనేజ్ చేయటము ఓకే అడ్రస్ తో వందల కొలది ఓటర్లు వుండడం ఒక వ్యక్తి కీ 3,4రాష్ట్రము లో ఓటు వుండం ఓటర్ ప్రమేయం లేకుండా ఓటు తొలగించడం వంటి కార్యక్రమాలుకు పాల్పడినరని అన్నారు .
ఓకే వ్యక్తి కి వేరువేరు వార్డు లలో,వీదులలో 3,4 ఓటులు ఉండటం కాకుండా ఒకే వ్యక్తి కి ఓకే ఓటు ఉండేలా ఆదార్ ను అనుసంధానం చేయాలి అని కాంగెరెస్ పార్టీ సూచించింది అన్నారు.
కర్నాటక రాష్ట్రం లోని మహదేవపూర్ నియోజకవర్గం లో లక్ష ఓట్లు దొంగతనం జరిగింది అని రాహుల్ గాంధీ చెప్పారు కానీ దానికి ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు అన్నారు. మహరాష్ట్రా ఎన్నికలు లో సాయంత్రం ఐదు గంటల నుండి పోలింగ్ 12 శాతం ఏవిధంగా జరిగింది అంటే సమాధానం లేదు అన్నారు
దాదాపు 70 లక్షలు ఓట్లు సాయంత్రం 5 గంటల తర్వాత ఏ విధంగా పోలింగ్ జరిగిందో తెలుసుకోండి అన్నారు . ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పూల చంద్ర శేఖర్,గూడూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రామకృష్ణయ్య, గూడూరు నియోజకవర్గం చైర్మన్ బి సి విభాగం నాయకులు గుంటమడుగు సుబ్బురామరాజు, మాజీ రాష్ట్ర బిసి విభాగం నాయకులు చిరంజీవి, మైనారిటీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరిముల్లా,రాష్ట్ర బిసి నాయకులు రావూరి బ్రహ్మయ్య,చిలుకూరి వేమయ,మస్తాన్ బాబు,సుద తదితరులు పాల్గొన్నారు
