తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని
రెండో రెండో పట్టణ పరిధిలో వీరారెడ్డిపల్లి లో ఉన్న ఓ ప్రైవేట్ లేఔట్ లో గుర్తుతెలియని వ్యక్తి హత్య జరిగిన సంఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న డిఎస్పి గీత కుమారి, రెండో పట్టణ సీఐ శ్రీనివాసులు,సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

