ఆకుల కుబేరు మణి ని పరామర్శించిన టిడిపి నేతలు
నాయుడుపేట పట్టణానికి చెందిన టెక్సమో ఇండస్ట్రీస్ అండ్ షిరిడి సాయి ఏజెన్సీస్ అధినేత,టిడిపి నేత ఆకుల కుబేరు మణి ని బుధవారం పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్సలు చేయించుకుని పట్టణంలోని అగ్రహారపేట వద్ద గల తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కాపులు చక్రపాణి,ఎస్ కృష్ణయ్య, బల్లి ముత్యాలయ్య, మొండెం బాబు తదితరులు ఆయన నివాసానికి చేరుకుని కుబేరు మణిని పరామర్శించారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.